IND V WI 2019, 1st Test : Virat Kohli Says 'Captaincy Just A Responsibility I Am Fulfilling'

Oneindia Telugu 2019-08-26

Views 66

IND V WI 2019,1st Test:India captain Virat Kohli was a satisfied man after his team completed its biggest win overseas in terms of runs as they beat the West Indies by 318 runs on Day 4 of the first Test in North Sound, Antigua on Sunday.
#IndiavsWestIndies2019
#indvwi2019
#indvwi1sttest
#viratkohli
#jaspritbumrah
#ishanthsharma
#RavindraJadeja
#AjinkyaRahane
#cricket
#teamindia

కెప్టెన్సీ అనేది ఓ బాధ్యత. నేను దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నాను అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 318 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆదిక్యంలో నిలిచింది. టెస్టుల్లో భారత్‌కు ఇది నాలుగో పెద్ద విజయం. బ్యాటింగ్‌లో వైస్ కెప్టెన్ అంజిక్య రహానే (102; 242 బంతుల్లో 5×4).. బౌలింగ్‌లో బుమ్రా (5/7) విజృంభించడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా బోణీ చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS