The YCP leaders have challenged Sujana chowdary he does not have an inch of land in the 29 villages in the capital. He demanded that someone show up in his name, too. He said he would write down all his assets in his name if he could show it. Sujana has stated that the capital of andhrapradesh became Ghost Capital in ycp regime.
#bjp
#amaravathi
#SujanaChowdary
#KannaLaxminarayana
#botsasatyanarayana
#ysrcp
ఏపీ పురపాలక శాఖామంత్రి బొత్స విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నాన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన బొత్సాను తనకు రాజధానిలో ఉన్న భూముల్ని చూపించాలని సవాల్ చేశారు. ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి రాజధాని గ్రామాలైన తుళ్లూరు, మందడం, రాయపూడిలలో పర్యటించారు. అక్కడ రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాజధాని తరలింపు అంత ఈజీ కాదని తేల్చి చెప్పేశారు.ఇక అదే విధంగా బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా సుజనా చౌదరికి రాజధాని ప్రాంతంలో భూములు ఉన్నాయని ఆరోపించి సంచలనానికి తెరలేపారు.