రెండోసారి మంత్రిగా హరీశ్ రావు ప్రస్థానం|Harish Rao Profile As Second Time Minister In TRS Government

Oneindia Telugu 2019-09-09

Views 19

Siddipet Doble Hatrick, Six Times MLA Harish Rao Once again appointed as Minister in Telangana Cabinet.Telangana CM KCR has allocated portfolios to six new ministers who have been sworn as cabinet minister. Minister Harish Rao has been assigned the key finance ministry.
#harishrao
#minister
#telangana
#cabinet
#cmkcr
#history
#siddipet

మామ బొమ్మెస్తే అల్లుడు రంగేస్తారు. మామ దర్శకత్వంలో అల్లుడు క్షేత్రస్థాయిలో పనులు చక్కబెట్టేస్తారు. మామ చెప్పిందే వేదంగా అల్లుడు అలా అల్లుకుపోతారు. అంతలా మామా అల్లుళ్ల మధ్య బంధం పెనవేసుకుంది. మామ కేసీఆర్ ఐతే.. అల్లుడేమో హరీశ్ రావు. వీరిద్దరి బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. మామలోని రాజకీయ లక్షణాలను అంది పుచ్చుకున్న మేనల్లుడు హరీశ్ రావు.. మామ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దరిమిలా రెండోసారి మంత్రిగా కొలువుదీరిన హరీశ్ రావు పొలిటికల్ ప్రస్థానంపై వన్‌ఇండియా తెలుగు స్పెషల్ స్టోరీ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS