Mohammed Shami Gets Stay From District Court || Oneindia Telugu

Oneindia Telugu 2019-09-10

Views 221

The order by the Alipore Court in Kolkata that needed India pacer Mohammed Shami to surrender within 15 days from September 2, no longer holds good as his lawyer Salim Rahaman has obtained a stay from a higher court.
#indvwi2019
#indvwi20192ndtest
#MohammedShami
#HasinJahan
#BCCI

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్‌ షమీ భార్య హసిన్ జహాన్ పెట్టిన గృహహింస కేసులో అతనికి ఊరట లభించింది. షమీ అరెస్టుపై పశ్చిమ బంగాల్‌లోని అలీపోర్‌ న్యాయస్థానం సోమవారం స్టే విధించింది. అలీపోర్‌ న్యాయస్థానం దాదాపు రెండు నెలల పాటు స్టే విధించిందని షమీ తరఫు న్యాయవాది సలీం రెహ్మాన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ కేసు తదుపరి విచారణ నవంబర్‌ 2న జరుగనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS