Puri Jagannadh Comments On Sye Raa Movie || చిరంజీవిని కొట్టేటోడు మళ్ళీ పుట్టడు : పూరి జగన్నాథ్

Filmibeat Telugu 2019-09-23

Views 5K

Sye Raa pre release event: Megastar Chiranjeevi's Sye Raa Narasimha Reddy pre release event is orgnaised at LB Stadium of Hyderabad. Jana Sena Chief Pawan Kalyan, Koratala Siva, VV Vinayak are the guest for the evening. Now Director Puri Jagannadh commented on Sye Raa Narasimha Reddy.
#purijagannadh
#syeraanarasimhareddy
#syeraaprereleaseevent
#chiranjeevikonidela
#ramcharan

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి చూపు 'సైరా నరసింహా రెడ్డి' సినిమాపైనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి ఫ్యాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో ప్రేక్షకులతో సహా సినీ ప్రముఖులు సైతం కుతూహలంగా ఉన్నారు. సరిగ్గా ఈ తరుణంలో సైరా నరసింహా రెడ్డి సినిమాపై పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ సెన్సేషన్ అవుతున్నాయి.తాజాగా 'సైరా నరసింహా రెడ్డి' సినిమా విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వీడియో పోస్ట్ చేశారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ వీడియోలో స్వయంగా ఆయనే మాట్లాడుతూ చిరంజీవి, రామ్ చరణ్ లను ఆకాశానికెత్తేశారు. దీంతో పూరి కామెంట్స్‌పై మెగా ఖుషీ ఖుషీ అవుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS