AlaVaikunthapurramu loo Latest Poster released.
#AlaVaikunthapurramuloo
#AlluArjun
#Trivikram
#GeethaArts
#HappyDussehra
#poojahedge
#SarileruNeekevvaru
#thaman
#Samajavaragamana
#sidsriram
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ అనుకున్న దానికంటే వేగంగానే వెళ్తుంది. 2020 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. తండ్రి సెంటిమెంట్ ఈ చిత్రంలో హైలైట్ కానుందని తెలుస్తుంది. తనకు బలంగా ఉన్న ఎమోషన్స్ ఈ సినిమాలో కూడా చూపించబోతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. దసరా సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. ట్విట్టర్లో అయితే నెంబర్ వన్ ట్రెండింగ్‌గా ఉంది ఈ పోస్టర్. ఇందులో బన్నీ ఇచ్చిన పోజ్ కూడా అదిరిపోయింది.