IND vs SA 3rd Test : Umesh Yadav's Nasty Bouncer Hits Dean Elgar On Helmet || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-21

Views 1

South Africa opener Dean Elgar was retired hurt during the third day of the final Test after he was hit by a nasty bouncer by Indian pacer Umesh Yadav on the helmet in the second session of Day 3. The incident also forced an early tea on Day 3 in Ranchi Test.
#INDvsSA3rdTest
#RanchiTest
#indiavssouthafrica
#umeshyadav
#deanelgar
#TheunisdeBruyn
#teamindia

రాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ వేసిన బంతికి ఓపెనర్ డీన్ ఎల్గర్ విలవిల్లాడు. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ మూడో బంతి డీన్‌ ఎల్గర్‌ హెల్మెట్‌కు బలంగా తాకింది. దీంతో డీన్ ఎల్గర్ ఒక్కసారిగా క్రీజులో కూలబడ్డాడు.వెంటనే ఆ జట్టు ఫిజియో మైదానంలోకి పరుగెత్తుకువచ్చాడు. డీన్ ఎల్గర్ తలను బంతి బలంగా తాకడంతో అతడు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ఒక క్రికెటర్‌ తలకు బంతి తగిలి ఆడలేని స్థితిలో రిటైర్డ్‌హర్ట్‌ అయినప్పుడు వచ్చే సబ్‌స్టిట్యూట్‌కు బ్యాటింగ్‌, బౌలింగ్‌ కూడా చేసే అవకాశం కల్పిస్తూ ఐసీసీ సవరణ చేసిన సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS