Hyderabad Takes Note Of Hazards Posed By Pigeons || హైదరాబాద్‍లో పావురాలకు చెక్ పెట్టే యోచనలో GHMC

Oneindia Telugu 2019-10-31

Views 3

The Greater Hyderabad Municipal Corporation (GHMC) has a new target – pesky pigeons that thr@aten to soil the roof of the recently restored Moazzam Jahi Market in the city.Earlier this week, in a major drive officials of the civic body caught around 500 pigeons which frequent the area and released them later in the city’s outskirts.
#Pigeons
#GHMC
#GreaterHyderabadMunicipal
#Hyderabad
#MoazzamJahiMarket

హైదరాబాద్‌లో ప్రభుత్వ అధికారులు చేపట్టిన చర్య ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పావురాలు 15 రకాల వ్యాధులు వ్యాపించేందుకు కారణం అవుతున్నట్లు పరిశోధనలో తెలిందని పేర్కొంటున్న అధికారులు పావురాలకు రకరకాల వ్యాధులుండటంతో అవి గాల్లో ఎగురుతుంటే వైరస్ ప్రజలకు చేరుతోంది దీంతో ప్రజలు ఎక్కువగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS