IPL 2020: RCB Cannot Keep Relying On Virat Kohli, AB De Villiers To Win Games, Says Moeen Ali.
Moeen Ali believes that Royal Challengers Bangalore (RCB) cannot expect Virat Kohli and AB de Villiers to win games for them and so other players need to step up.
#IPL2020Auction
#IPL2020
#IPL2020schedule
#IPL2020timings
#mumbaiindians
#chennaisuperkings
#royalchallengersbangalore
#delhicapitals
#rajasthanroyals
#sunrisershyderabad
#ViratKohli
#ABdeVilliers
#MoeenAli
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టైటిల్ గెలవడానికి విరాట్ కోహ్లీ, ఏహీ డివిలియర్స్‌పై ఎక్కువగా ఆధారపడొద్దని ఆ జట్టు స్టార్ స్పిన్నర్ మొయిన్ అలీ అభిప్రాయపడ్డాడు. దిగ్గజ క్రికెటర్లు ఎందరో ఉన్నప్పటికీ ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగానే ఉంది. దీంతో వచ్చే సీజన్‌లోనైనా ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఆ జట్టు ఉంది.