T10 League 2019: Sri Lanka Spinner Koththiigoda's Bowling Action Reminiscent Of Paul Adams

Oneindia Telugu 2019-11-19

Views 630

T10 League 2019:Mystery spinner Kevin Koththiigoda raised eyebrows on Saturday, November 16, when he bowled for the Bangla Tigers against the Deccan Gladiators in the Abu Dhabi T10 League.
#T10League2019
#KevinKoththiigoda
#PaulAdams
#SriLankaSpinner
#BanglaTigers
#DeccanGladiators
#cricket


శ్రీలంకకు చెందిన కెవిన్‌ కొత్తీగొడ తన ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్‌తో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. అతడి బౌలింగ్ యాక్షన్ దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ పాల్ ఆడమ్స్‌ను పోలి ఉండటం విశేషం. వివరాల్లోకి వెళితే... 90 దశకాల్లోని క్రికెట్ అభిమానులకు దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ పాల్‌ ఆడమ్స్‌ గురించి చెప్పాల్సిన పనిలేదు.

Share This Video


Download

  
Report form