Sachin Tendulkar Serious On Twitter Fake Account Of Son Arjun Tendulkar || Oneindi Telugu

Oneindia Telugu 2019-11-28

Views 6

Sachin Tendulkar asks Twitter to take action against fake account of son Arjun. The fake account with the handle @jr_tendulkar used the photograph of Sachin Tendulkar’s son Arjun both in the profile picture and also in the cover image.
#SachinTendulkar
#ArjunTendulkar
#sara
#twitter
#cricketnews
#cricketupdates

కూతురు సారా, కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌లు ట్విటర్‌లో లేరని.. వారి పేరు మీద సోషల్‌ మీడియాలో ఉన్న అకౌంట్లన్ని నకిలీవని భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ స్పష్టం చేశారు. నకిలీ ఖాతాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ను సచిన్ కోరారు. వెంటనే స్పందించిన ఆ సంస్థ.. నకిలీ అకౌంట్‌ను సస్పెండ్‌ చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS