#CineBox : RGV Changed 'Kamma Rajyamlo Kadapa Redlu' Movie Title !

Filmibeat Telugu 2019-11-28

Views 6

Cine Box : Ram Gopal Varma revealed that he has received numerous threat calls from unidentified people from foreign destinations after he announced his new film Kamma Rajyam Lo Kadapa Redlu. Now he decided to change the title as Amma Rajyamlo Kadapa Biddalu.
#KammaRajyamLoKadapaRedlu
#ammarajyamlokadapabiddalu
#rgv
#RRRupdate
#deepikapadukone
#AlaVaikuntapuramlo
#SarileruNeekevvaru
#maheshbabu
#rajamouli
#tollywood


వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొత్తానికి వెనక్కి తగ్గాడు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా పేరును మార్పు మార్చుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాను నవంబర్ 29న అంటే రేపు విడుదల చేసేందుకు రెడీ గా వున్నారు. అయితే ఈ టైం లో వర్మ ఈ మూవీ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఇంతకీ ఆ సినిమాకు వర్మ పెట్టిన కొత్త టైటిల్ ఏంటి ? ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు' టైటిల్‌ను ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'గా మార్చుతూ వర్మ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త టైటిల్ తోనే సెన్సార్ బోర్డ్‌కు అనుమతికి వెళ్లనున్నారు వర్మ. చూస్తే ఆయన చెప్పిన విడుదల తేదీకి ఒక్కరోజే సమయం ఉంది. చూడాలి మరి ఈ పరిస్థితుల్లో సెన్సార్ నుంచి వర్మకు ఉపశమనం లభిస్తుందా? లేదా? అనేది.

Share This Video


Download

  
Report form