Jharkhand Assembly Polls 2019 : Second Phase Of Polling Begins For 20 Assembly Seats || Oneindia

Oneindia Telugu 2019-12-07

Views 123

People queue up to cast their votes at a polling station in Jharkhand. The second phase of voting for Assembly elections has begun on Dec 07 at 07:00 am. Second phase voting is being conducted at 20 constituencies. In this phase of elections, over 48 lakh voters will be exercising their democratic right. The counting of votes will take place on December 23.
#JharkhandSecondPhaseelections
#Jharkhandelections2019
#JharkhandAssemblySeats
#Polling


జార్ఖండ్‌లో రెండో విడుత ఎన్నికల పోలింగ్‌ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్నది. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రాల మధ్య హోరాహోరీగా జరుగుతున్న ఈ ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 20 నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారు. రెండో విడుత ఎన్నిక బరిలో మొత్తం 260 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 47,24,968 ఓటర్లు తమ హక్కును ఉపయోగించుకోనున్నారు. ఈ ఎన్నికలో మొత్తం 29 మహిళా అభ్యర్థులు,73 మంది స్వతంత్ర్య అభ్యర్థులు బరిలో ఉన్నారు. 18 నియోజకవర్గాలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, ఈస్ట్ జెంషెడ్‌పూర్, పశ్చిమ జెమ్‌షెడ్‌పూర్ నియోజకవర్గాలకు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

Share This Video


Download

  
Report form