India vs West Indies 2nd T20 : WI Beat IND, Levels Series 1-1 || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-09

Views 69

Batting first, India scored 170 for 7 with Shivam Dube hitting 54.Simmons scored an unbeaten 67 off 45 balls and Nicholas Pooran scored 38 off 18 balls to finish the chase in 18.3 overs.
#IndiavsWestIndiesT20
#indiawon
#viratkohli
#RishabhPant
#rohitsharma
#ShivamDube
#Simmons


టీమిండియాతో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్‌ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను విండీస్‌ 1-1తో సమం చేసింది. టీమిండియా నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి మరో 9 బంతులు మిగిలి ఉండగానే విండీస్ ఛేధించింది. లక్ష్య ఛేదనలో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఎలాంటి తడబాటు లేకుండా సునాయాస విజయాన్ని అందుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS