Watch Winter Session of Andhra Pradesh Assembly News. AP govt resolution on action against TDP leaders in serious comments against marshals.
అసెంబ్లీలో సభ్యులు..ఉద్యోగులు..భద్రతా సిబ్బంది గౌరవాన్ని కాపాడే విధంగా..స్పీకర్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సభలో తీర్మానం ప్రతిపాదించింది. అంతకు ముందు అసెంబ్లీ గేటు వద్ద టీడీపీ..మార్షల్స్ మధ్య సాగిన ఘర్షణ పైన సభలో వాడీ వేడి చర్చ సాగింది.
#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#ysrcp
#APAssemblyLIVE
#kodalinani
#Buggana