AP CM YS Jagan Lays Foundation Stone For Kadapa Steel Plant | Oneindia Telugu

Oneindia Telugu 2019-12-23

Views 281

Watch jagan full speech at Kadapa Steel Plant Foundation Stone event.
#KadapaSteelPlant
#APCMJagan
#foundationstone
#కడపస్టీల్ ఫ్యాక్టరీ

రాయలసీమ బాగుపడాలంటే నీరు..పరిశ్రమలు రావాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు.
కడప ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఈ కర్మాగారాన్ని నిర్మిస్తున్నారు.
ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం రాష్ట్ర విభజన చట్టంలో ఉందని..దీనిని గత ప్రభుత్వంలో సాధించలేకపోయారని గుర్తు చేసారు.
ఈ ఫ్యాక్టరీ ప్రముఖ సంస్థలకు అప్పగించేందుకు సంప్రదింపులు చేస్తున్నామని..అంగీకారం కుదిరితే వారికి ఇస్తామని..లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని స్పష్టం చేసారు.
మూడేళ్ల కాలంలో ఉక్కు పరిశ్ర మ ను పూర్తి చేసి..ప్రత్యక్షంగా..పరోక్షంగా దాదాపు 25 వేల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పుకొచ్చారు.

Share This Video


Download

  
Report form