Jasprit Bumrah to receive Polly Umrigar award for best Indian international cricketer.Jasprit Bumrah and Poonam Yadav will receive the prestigious Polly Umrigar Award for the best international cricketer male and female.
#NamanAwards
#JaspritBumrah
#ShivamDube
#MayankAgarwal
#CheteshwarPujara
#VirenderSehwag
#SouravGanguly
#BCCI
#Viratkohli
#rohitsharma
#ShikharDhawan
#SmritiMandhana
#Cricketnews
ఆదివారం BCCI ఆధ్వర్యం లో ప్రతిష్టాత్మక నమన్ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో అటు ఉమెన్స్ టీం ఇండియా మరియు మెన్స్ టీం ఇండియా సభ్యులకి వారి యొక్క సేవలకి గాను అవార్డ్స్ ప్రదానం చేసారు. రంజీ మరియు దేస్వాలి క్రికెట్ టోర్నీ లు ఆడిన U23 జట్టు లో ఆటగాళ్లకి , మరియు అంపైర్ కి కూడా ఈ అవార్డ్స్ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమం లో టీం ఇండియా సీనియర్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, చాహల్ ,ధావన్లు కూడా పాల్గొన్నారు. ఈ వీడియో లో ఏ ఆటగాడికి ఏ' అవార్డు ప్రదానం చేసారో చూద్దాం.