KA Paul Bumper Offer To YS Jagan || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-17

Views 1

Praja Shanti Party president and AP election contestant KA Paul made interesting comments in light of the latest political developments. Announcing the latest buzz in Andhra Pradesh, KA Paul has announced that he is giving a bumper offer to Jagan. He said he would work for the development of the state if he was invited. Also commented on janasena alliance with BJP.
#KAPaul
#JanasenaParty
#BJP
#janasenabjp
#janasenabjpalliance
#KannaLakshmiNarayana
#ysjagan
#ysrcp
#janasenabjpmeeting
#tdp
#NadendlaManohar
#andhrapradesh
#SunilDeodhar
#CAA
#CAB

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను గురించి చెప్పిన ఆయన ఏపీలో రాజధాని రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ధర్నాలు చేస్తే సమస్యలు పోవని చెప్పిన కేఏ పాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌‌మోహన్‌రెడ్డికి ఆయన స్నేహితుల ద్వారా తాను ఓపెన్ ఆఫర్ ఇచ్చానని చెప్పారు. వారు ఆహ్వానిస్తే తనకు ఉన్న పరిచయాలతో రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు కేఏ పాల్ .రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యం అని ఎవరు సీఎం అయితే ఏంటి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS