AP Assembly : Tammineni Sitaram Tounge Slip In Assembly || Speaker Angry On TDP || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-21

Views 122

ap assembly speaker Tammineni Sitaram Angry On TDP Leaders over heated argument on andhra pradesh three capitals issue.
#APCapital
#Amaravati
#TammineniSitaram
#apassemblytoday
#andhrapradesh
#vizag
#kurnool
#APAssemblylive
#andhraassembly
#APAssemblyfight
#jaganvschandrababu
#pawankalyan
#apcapitalissue
#ap3capitals
#achennayudu

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై స్పీకర్‌ తమ్మినేని సీరియస్‌ అయ్యారు. మూడు రాజధానుల బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ‘నేను మంత్రి పదవి తీసుకుంటా, నీ సంగతి చూస్తా, కంగారు పడొద్దు’ అని హెచ్చరించారు. చంద్రబాబుకు స్పీచ్‌కు స్పీకర్‌ అడ్డు తగులుతుండగా మంత్రి పదవి తీసుకొని మాట్లాడాలని స్పీకర్‌కు అచ్చెన్నాయుడు సూచించారు. అచ్చెన్నాయుడుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఘాటుగా స్పందించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS