India Vs New Zealand 2020 Full Schedule & Match Timings ! || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-21

Views 149

IND VS NZ 2020 : A day after beating Australia in Bengaluru on Sunday to clinch the three-match ODI series 2-1, Team India head to New Zealand for a full tour, comprising five T20Is, three ODIs and two Tests. The series win against a strong Australia, and the performance in New Zealand last year will give India a lot of confidence ahead of a new tour.
#indvsnz2020
#viratkohli
#rohitsharma
#shikhardhawan
#ishantsharma
#ishantsharmainjury
#klrahul
#wriddhimansaha
#ranjitrophy
#cricket
#teamindia


ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై మూడు వన్డేల సిరిస్ ముగిసింది. ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మరో నాలుగు రోజుల్లో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. న్యూజిలాండ్ పర్యటన అంటేనే సవాల్‌తో కూడుకుని ఉంటుంది.
అందుకు కారణం కివీస్ గడ్డపై స్వింగ్‌, సీమ్‌కు అనుకూలించే పిచ్‌లు ఉంటాయి. మరోవైపు వణికించే చలి... న్యూజిలాండ్ వాతావరణం భిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కివీస్ పర్యటన టీమిండియాకు ఓ సవాలేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS