Day Light Report : 3 Minutes 10 Headlines | Shaheen Bagh Issue | Delhi polls | Nirbhaya case

Oneindia Telugu 2020-02-05

Views 17

Capital farmers Samme against the three capitals decided by the YCP government, demanding the continuation of Amaravati as the capital, reached its 50th day.
Shaheen Bagh issue. That man is a member of AAP say police but party and family deny. Dubbed the state's own ‘Kumbh Mela’, the ‘Sammakka-Saralamma Jatara’, is a

biennial tribal festival, set to be celebrated from February 5 to 8 this year, in Medaram, Mulugu District
#Capitalfarmers
#ShaheenBagh
#Delhipolls
#Nirbhayacase
#AmaravathiFarmers
#ap3capitals
#apdishaact
#Medaramjatara
#AAP
#KumbhMela
రాజధాని ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో కొందరు రైతులను సీఎం జగన్ ని కలిశారు . జగన్ కు ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను విన్నవించారు. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష నిలుపుదలను సవాల్‌ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వనుంది.
ఇటీవల షాహీన్‌బాగ్‌లో సీఏఏ నిరసనకారులపై కాల్పులు జరిపిన కపిల్ గుజ్జర్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవాడని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. ఈ నెల 8వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS