Motera Stadium: World's Largest Cricket Stadium Viral World Wide

Oneindia Telugu 2020-02-22

Views 1

Motera Stadium, also known as Sardar Patel Stadium, which is situated in Gujarat. This world's largest cricket stadium beating Australia's iconic Melbourne Cricket Ground (MCG). Now Motera Stadium photos going viral in social media
#MoteraStadium
#MoteraCricketStadium
#WorldsLargestCricketStadium
#MelbourneCricketGround
#trumpindiavisit
#NamasteTrump
ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం.. మొతేరా స్టేడియం ప్రారంభానికి సిద్ధమైంది
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్.. భారత్ పర్యటనలో భాగంగా మొతేరా స్టేడియాన్ని ప్రారంభించనున్నారు. ఈ స్టేడియంలో సీటింగ్ సామర్థ్యం ఏకంగా 1,10,000 కావడం గమనార్హం. ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా రికార్డు సొంతం చేసుకున్న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ స్టేడియం రికార్డును బ్రేక్ చేస్తూ.. అత్యంత విశాలమైన స్టేడియంగా మొతేరా స్టేడియం నిర్మితమైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS