Trump India Visit Lands Him In Trouble For Upcoming US Elections?

Oneindia Telugu 2020-02-27

Views 7.3K

Is Trumps India visit is his first campaign for upcoming US elections? But Here It had Take another Turn. Slamming the US president, Democratic presidential candidate Bernie Sanders said the Trump's statement regarding the New Delhi issue during his India visit was a failure of leadership.

#DonaldTrump
#Trumpindiavisit
#USElections
#IndiaUS
#BernieSanders
#Democraticpresidentialcandidate
#NewDelhi
#northeastdelhi
#caa
#CitizenshipAmendmentAct
#trumpmodi
#failureofleadership
ఢిల్లీలో అల్లర్లు జరుగుతోన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటించడంపై డెమెక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి బెర్నీ సాండర్స్ విమర్శించారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న సమయంలో పర్యటన అవసరమా అని ప్రశ్నించారు.భారత్‌లో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. మత ఘర్షణలు జరిగి పదుల సంఖ్యలో చనిపోయారని సాండర్స్ తెలిపారు. చాలా మంది గాయపడ్డారని గుర్తుచేశారు. సాండర్స్ ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. భారత్‌లో జరిగిన అల్లర్లకు కారణం మానవ హక్కులను కాపాడటంలో నాయకత్వ వైఫల్యంగా అభివర్ణించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS