vijayawada police launched new technology to prevent thieves at railway stations.
#ysjagan
#VijayawadaPolice
#newapplication
#amaravathi
#thieves
#thief
#unknownpersonsatrailwaystation
#andhrapradesh
విజయవాడ పోలీసులు కొత్త టెక్నాలజీ ని లాంచ్ చేసారు. రైల్వే స్టేషన్లలో అపరిచితులు గుర్తించే విధంగా,ప్రయాణికులు దొంగల వాళ్ళ ఎటువంటి ఇబ్బంది లేకుండా గమ్య స్థానాలకు చేరేలా ఓ యాప్ ని లాంచ్ చేసారు విజయవాడ పోలీసులు. దీని ద్వారా మనకు అవతలి స్టేషన్ విషయాలు ఇవతలికి, ఇవతలి స్టేషన్ విషయాలు అవతలికి తెలుస్తాయి. ప్రతి స్టేషన్ లో రెండేసి డివైస్ లను ఏర్పాటు చేసారు. రాష్ట్రం మొత్తం 30 డివైస్ లను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ డివైస్ వల్ల చాల ఉపయోగాలున్నాయని, నేరస్థులను పట్టుకోడానికి ఉపయోగ పడుతుందని పోలీసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.