YCP Leader Uma Reddy Venkateswarlu Announces Rajyasabha Candidates

Oneindia Telugu 2020-03-09

Views 2

AP CM Jagan had finally decided his candidates to the upper house. The Two ministers from the council Mopidevi and Pilli Subash chandrabose will be sent to the Rajyasabha along with Natwani and Ayodhya rami reddy. The party had anounced officially.
#APCMJagan
#YCPRajyasabhaMembers'sList
#YCPLeaderUmaReddy
#PilliSubashchandrabose
#parimalnathwani

ముఖ్యమంత్రి జగన్ తమ పార్టీ నుండి పెద్దల సభకు పంపే నలుగురి పేర్లు ఖరారు చేసారు. ఊహించని విధంగా తన కేబినెట్ లోని ఇద్దరు బీసీ మంత్రులను పెద్దల సభకు పంపాలని డిసైడ్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా తగ్గించి..బీసీలకు అన్యాయం చేసారంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ విషయాన్ని పార్టీ నేత ఉమా రెడ్డి మీడియా కు తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS