due to lock down both the state have lost revenue of thousands of crores. hence telanga govt announced to cut down their employee salaries and pensions from 10 to 60 percent, where as in andhra also govt ordered to postpone the same percentage of salaries and pensions for now.
#telangana
#andhrapradesh
#ysjagan
#kcr
#lockdown
#governmentemployees
తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వఉద్యోగులతో పాటు ప్రజా ప్రతినిధుల జీతాల్లో భారీగా కోత విధించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైన ప్రభావం చూపుతోందని.. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో, అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి ఉందని కేసీఆర్ అన్నారు