Legendary Sri Lankan cricketer Muttiah Muralitharan has contributed LKR 5 million to the government.
#MuttiahMuralitharan
#srilanka
#srilankacricket
#srilankagovernment
#MuttiahMuralitharanbowling
#MuttiahMuralitharandonation
#cricket
#sports
#lockdown
చైనా నుండి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదకర వైరస్ ప్రభావం శ్రీలంక పైన కూడా బాగానే పడింది. రోజురోజుకు భాదితుల సంఖ్య పెరిగిపోతుంది. కరోనాను ఎదురించడానికి అన్ని రంగాల ప్రముఖులు ఒక్కొక్కరుగా కేంద్ర ప్రభుత్వాలకు తమవంతు సహాయం చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జరుగుతున్న పోరాటంలో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ కూడా భాగం అయ్యాడు.