Some have even made their mark. They seemingly get ready to get back on the road, disregarding the self-regulation regulations. Once again, the police was fired at them.
#police
#lockdown
#India
#people
#Telanganapolice
#Hyderabadpolice
#andhrapradesh
#Telangana
#appolice
#lockdownnews
#narendramodi
#kcr
#ysjagan
దేశం విషమ పరిస్థితుల్లో ఉంది. క్లిష్టిమైన సమస్యను అధిగమించే అంశాన్ని దేశ ప్రజలు సవాల్ గా తీసుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ లక్ష్మణ రేఖకు కంకణబద్దులుగా మారిపోయారు. దేశ పౌరులందరూ స్వీయ నియంత్రణ పాటించి దేశంలో చెలరేగిని విపత్కర పరిస్ధితుల నుండి ఉపశమనం పొందే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలను పక్కన పెట్టి పొంచి ఉన్న ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా పోలీసు వ్యవస్థ ప్రధాన భూమిక పోషిస్తున్నట్టు తెలుస్తోంది.