Manchu family helping needy and poor people in their native district.
#mohanbabu
#manchumohanbabu
#manchuvishnu
#manchumanoj
#manchulakshmi
#chittoor
#andhrapradesh
#ysrcp
#ysjagan
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోన్న సమయంలో ప్రభుత్వాలకు చాలా మంది బాసటగా నిలుస్తున్నారు. అన్ని రంగాలకి చెందిన ఎంతోమంది నిరుపేద ప్రజలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ సినీ నటుడు , రాజకీయ నాయకుడు మోహన్ బాబు కుటుంబం పేదవారి ఆకలిబాధ తీర్చేందుకు రంగంలోకి దిగింది. చిత్తూరు జిల్లాలోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్న వారు నిత్యం నిరుపేదలకు కావలసిన భోజన వసతి కల్పిస్తున్నారు