Prakash Raj Comments On Modi & Tollywood Actors | అప్పు చేసి మరీ సేవ చేస్తా..!!

Oneindia Telugu 2020-04-24

Views 304

Prakash Raj says he will take loan to help people says I can always earn again.
#prakashraj
#pmmodi
#narendramodi
#chiranjeevi
#maheshbabu
#bjp
#tollywood

కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లడం ఖాయం. జూన్, జూలైలో కూడా షూటింగ్‌లు ప్రారంభమవుతాయో చెప్పలేం. ఈ ప్రభావం మరో రెండేళ్లు చిత్ర పరిశ్రమపై ఉంటుంది. ఇలాంటి తరుణంలో సినీ పరిశ్రమపై ఆధారపడిన ఆర్ట్, మేకప్, లైటింగ్ విభాగంలోని వేతన కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ముందు సినీ కార్మికులు ఆకలితో ఉండకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS