Coronavirus Vaccine Within One Week : America

Oneindia Telugu 2020-05-04

Views 3.8K

The top countries seem to be embarking on vaccine-making experiments. In the same vein, the top US state seems to be one step ahead of the rest of the world. The United States is assuring that coronal vaccines will be delivered to the world's countries within ten days of a week, if at all appropriate, steps towards the success of vaccine-making experiments.
#CoronavirusVaccine
#America
#coronavaccinemakingexperiments
#TexasA&MUniversity
#UnitedStates
#china

కరోనా వైరస్ ఎంత వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందిందో అంతే తొందరగా దాన్ని తరిమికొట్టాలని ప్రపంచంలోని అగ్ర దేశాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక రంగంలో ముందు వరసలో ఉన్న దేశాలన్నీ వాక్సీన్ కనుగొనేందుకు పోటీ పడుతున్నాయి. ఇక ఇదే అంశంలో అగ్ర రాజ్యమైన అమెరికా ఇతర దేశాలకన్నా ఓ అడుగు ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. వాక్సీన్ తయారీలో ప్రయోగాలు విజయవంతం అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయని, అన్ని అనుకూలిస్తే ఓ వారం పది రోజుల్లో ప్రపంచ దేశాలకు కరోనా వాక్సీన్ అందిస్తామని అమెరికా భరోసా ఇస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS