Rana Daggubati Engaged To Miheeka Bajaj| Tollywood Funniest Wishes

Filmibeat Telugu 2020-05-13

Views 1

Looks like a special bridal art in Tollywood. Within a few days, four celebrities have become a hot topic in the media with wedding themes. Mind has become a block to many for Rana's blow. All this time the fear of Baahubali villain who now fears marriage is also at stake. Nithiin and Nikhil are also preparing to tie the knot.
#RanaMiheekaBajaj
#RanaDaggubatiengagedMiheekaBajaj
#tollywood
#ranamarriage
#samantha
#prabhas

ప్రస్తుతం సోషల్ మీడియాలో రానా పెళ్లికి సంబంధించి అనేక రకాల మీమ్స్ వస్తున్నాయి. ఇన్నాళ్లు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ బ్యాచ్ తో సరదాగా గడిపిన రానా మొత్తానికి తన పెళ్లి గురించి చెప్పి స్నేహితులకు షాక్ ఇచ్చాడు. అప్పట్లో వరుణ్ తేజ్ అయితే నితిన్, రానా మా బ్యాచిలర్ లైఫ్ కి ఒక ప్రేరణ అంటూ వారిని ఫాలో అయ్యాడు. ఇక ఇప్పుడు వాళ్లిద్దరూ సెట్టవ్వడంతో శర్వానంద్, రామ్, సాయి ధరమ్ తేజ్ వంటి వారి ఇళ్లలో కూడా పెళ్లి గోల మొదలయ్యాయనే కామెంట్స్ వస్తున్నాయి.

Share This Video


Download

  
Report form