Pothireddypadu: Centre steps in to contain Jal Vivad between Andhra and Telangana and in Andhra Rayalaseema TDP mlc btech ravi Supports cm jagan in pothireddypadu issue.
#pothireddypadu
#pothireddypaduissue
#ysjagan
#cmjagan
#kcr
#AndhraPradesh
#Telangana
#KrishnaRiverManagementBoard
#Krmb
#krishnatribunal
#APgovt
#go203
#Srisailam
#Rayalaseema
#krishnariver
#btechravi
#TDP
#YSRCP
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు విషయంలో సీఎం జగన్ స్పీడుకు కేంద్రం బ్రేకులు వేయడం.. కొత్త నీటి పథకాలపై ముందుకెళ్లకుండా ఏపీని ఆపాలంటూ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కృష్ణా బోర్డుకు లేఖరాయడంతో ఇరుకునపడ్డ వైసీపీకి అనూహ్యరీతిలో మద్దతు పెరుగుతోంది.