HappyBirthDayNTR Hashtag top trending in India wide. #HappyBirthDayNTR gets 13.5 million tweets in few hours. NTR surpasses Pawan Kalyans record of #HappyBirthdayPawanKalyan which is with 10 millions over.
#HappyBirthDayNTR
#TwitterTrending
#HappyBirthdayPawanKalyan
#birthDayHashtagtoptrending
#RRR
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా తన అభిమానులు సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తున్నారు. రికార్డు స్థాయి ట్వీట్లతో కేక పెట్టిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏ హీరోకు దక్కని విధంగా ఎన్టీఆర్‌ను టాప్ ట్రెండింగ్‌గా మార్చారు. ప్రస్తుతం #HappyBirthDayNTRను మే 19వ తేదీ సాయంత్రం ట్రెండింగ్ చేయడం మొదలుపెట్టారు. మే 20వ తేదీ ఉదయం వరకే ఆ హ్యాష్ ట్యాగ్ ఇండియాలోనే నంబర్ వన్‌గా మారింది