Facebook Staff Angry With Mark Zuckerberg

Oneindia Telugu 2020-06-01

Views 38.4K

అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా చెలరేగుతోన్న ఘర్షణల సెగ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు తాకింది. ఫేస్‌బుక్ ఉద్యోగులు కొందరు తమ సంస్థ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి మార్క్ జుకర్‌బర్గ్‌పై ఏకంగా తిరుగుబాటు జెండా ఎగురవేయడానికి కారణమైంది. అనూహ్యంగా చోటు చేసుకుంటోన్న ఈ పరిణామాలతో జుకర్‌బర్క్ ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

#Facebook
#MarkZuckerberg
#PresidentTrump
#DonaldTrump
#USA
#California
#FacebookCEO
#FacebookEmployees
#GeorgeFloyd
#Minnesota
#Minneapolis
#Minneapolisnews
#America
#Americans
#twitter

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS