Senior IAS officer G Vani Mohan, has been appointed secretary of the State Election Commission (SEC) was assumed her duties on Wednesday. She said she would do his utmost to maintain them in a calm environment whenever elections were held.
#GVaniMohanIAS
#NimmagaddaRameshKumar
#GVaniMohan
#APStateElectionCommission
#YSJagan
#APElectionCommission
రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జగన్ ప్రభుత్వం న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించడానికి ఒక్కో ప్రయత్నం చేస్తోంది. రమేష్‌కుమార్‌ను ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమించాలని ఆదేశిస్తూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసింది.