Deepak Chahar plays cricket with sister Malti Chahar

Oneindia Telugu 2020-06-03

Views 3

Deepak Chahar plays cricket with sister Malti; hilariously bowls under-arm to her.It seems that Deepak Chahar has started training individually.
#DeepakChahar
#MaltiChahar
#Msdhoni
#Ipl2020
#Csk
#Chennaisuperkings
#Cricket
#Teamindia

మహమ్మారి కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ఆటగాళ్లు అందరూ దాదాపు మూడు నెలలుగా కుటుంబంతో గడిపారు. తాజాగా లాక్‌డౌన్ నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం సడలించడంతో.. దగ్గరలో ఉన్న మైదానాల్లోకి కొందరు భారత క్రికెటర్లు అడుగుపెట్టారు. వారందరూ ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ పేసర్‌ దీపక్ చహర్ కూడా మైదానంలోకి దిగాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS