Finance Minister Buggana Rajendranath Reddy introduced the budget in AP Assembly. The minister, who launched the budget speech in Telugu, said the budget expenditure was Rs 2,24,789 crore. The revenue estimate is at Rs 1,80,392 crore. The capital expenditure is estimated at Rs 44,396 crore.
#APBudget2020
#APBudget2020Highlights
#BugganaRajendranathReddy
#BudgetAllocations
#AgricultureSector
#ITSector
#SocialWelfare
#SkillDevelopment
ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలుగు లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. తెలుగు భాష గొప్పతనాన్ని తెలుపుతూ బడ్జెట్ ప్రసంగాన్ని తెలుగు లో ప్రారంభించిన మంత్రి బడ్జెట్ అంచనా వ్యయాన్ని 2,24,789 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు .ఇక రెవెన్యూ అంచనాను 1,80,392 కోట్లుగా పేర్కొన్నారు.