Sushant Singh Rajput: Netizens Demands Be Fair In Sushant Case| #BeFairInSSRCase

Filmibeat Telugu 2020-06-22

Views 3

Netizens demands Be Fair In Sushant Singh Rajput Case goes trending on Twitter. People are trending #BeFairInSSRCase
#SushantSinghRajput
#SushantCBIEnquiry
#BeFairInSSRCase
#MaheshBhatt
#RheaChakraborty
#karanjohar
#CBIEnquiryForSushant
#justiceforSushanthSinghRajput
#Nepotism
#salmankhan
#aliabhatt
#KanganaRanaut
#RipSushant
#Bollywood
#Chhichhore
#Msdhoni
#Dishasalian
#Mumbai
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినా అతడి గురించి ప్రస్తావన గత వారం రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఏ సినీ ప్రముఖుడైనా మరణిస్తే ఒకట్రెండు రోజులు ఆయన గురించి మాట్లాడుకోవడం, శ్రద్దాంజలి ఘటించడం ఆ తర్వాత రెగ్యులర్ పనిలో పడిపోవడం జరుగుతుంటాయి. కానీ సుశాంత్ మరణం ఎందరిలో ఎంతో ఆవేదనను పెంచింది. సుశాంత్ సూసైడ్‌ను ఇంకా జీర్ణించుకోలేకపోతూ ఆయన కేసును నిజాయితీగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో #BeFairInSSRMurderCase ట్రెండింగ్ అవుతున్న నేపథ్యంలో.. నెటిజన్లు సుశాంత్ కేసును నిజాయితీగా దర్యాప్తు చేయాలని ట్వీట్లు చేస్తూ ఆయనను గుర్తు చూసుకొంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS