TDP MP Kinjarapu Ram Mohan Naidu Conferred With Sansad Ratna Award 2020

Oneindia Telugu 2020-06-25

Views 103

Eight sitting Lok Sabha members and two Rajya Sabha members will be presented the Sansad Ratna Awards 2020 under various categories, based on their performance during the first year of the 17th Lok Sabha, said Prime Point Foundation on Wednesday.
#RamMohanNaidu
#SansadRatnaAward
#SansadRatnaAward2020
#SansadRatnaAwards
#TDP
#YerranNaidu
#AndhraPradesh
#ChandrababuNaidu
#Srikakulam

టీడీపీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు సంస‌ద్ ర‌త్న అవార్డు-2020కి ఎంపిక‌య్యారు. అతి పిన్న వ‌య‌స్సులోనే ఈ అవార్డుకు ఎంపికైన ఎంపీగా రామ్మోహ‌న్ నాయుడు రికార్డు సృష్టించారు. మొత్తం 8 మంది లోక్‌సభ ఎంపీలను,ఇద్దరు రాజ్యసభ సభ్యులను అవార్డులకు ఎంపిక చేయగా... అతి పిన్న వయసులో రామ్మోహన్ నాయుడుకి ఈ పురస్కారం లభించడం విశేషం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS