TikTok బ్యాన్ ఎఫెక్ట్, Chingari Crosses 1Million Downloads On Play Store || Oneindia Telugu

Oneindia Telugu 2020-07-01

Views 5K

India's Chingari app has seen a sudden surge in views and downloads after the TikTok b@n announcement
#Tiktok
#Riptiktok
#Chingari
#Sumitghosh
#India
#China
#chingariApp


సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో 59 చైనీస్ యాప్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో ఇండియాకు చెందిన చింగారి యాప్ దూసుకెళ్తోంది. ఇంతకుముందే జవాన్లు అమరులవడంతో టిక్‌టాక్‌ను కొందరు తమ ఫోన్స్ నుండి తొలగించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS