TikTok May Re Entry In India - TikTok Headquarters To Move From China || Oneindia Telugu

Oneindia Telugu 2020-07-10

Views 350

ByteDance might be move tiktok headquarters from china considering to change its corporate structure. Chinese giant Bytedance is considering changing the corporate structure of its popular short video app TikTok.

#TikTokinindia
#ByteDance
#tiktokheadquarterschina
#TikTokIndiaEmployees
#tiktokcorporatestructure
#chinaapps
#chineseappsindia
#TikTokvideos
#ChinesegiantBytedance
#indiachinastandoff
#టిక్ టాక్

ఇటీవల భారత్‌లో నిషేధానికి గురైన చైనీస్ యాప్ టిక్‌టాక్ తమ కార్పోరేట్ స్ట్రక్చర్‌ను మార్చే యోచనలో ఉంది. టిక్‌టాక్ ఎదుగుదలకు 'చైనా' ట్యాగ్ అడ్డురావద్దని దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ భావిస్తోంది. ఇందుకోసం టిక్‌టాక్ హెడ్ క్వార్టర్స్‌ను చైనా నుంచి వేరే దేశానికి మార్చాలని భావిస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS