Tension at Indo-Nepal border in Bihar's Kishanganj

Oneindia Telugu 2020-07-20

Views 4.7K

Nepal Police Bad Attempt at three Indian nationals near the Indo-Nepal border in Bihar's Kishanganj. The incident is said to have taken place on Saturday (July 18) evening.
#IndoNepalborder
#BiharKishanganj
#KPSharmaOli
#indianepalclash
#Lipulekh
#LordSriramaNepali
#Limpiyadhura
#artificialKaliriver
#IndoNepalborder
#Indochinaborder
#Nepaleseterritory
#Nepalnewpoliticalmap
#NepalPolice

సరిహద్దులో నేపాల్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇరుదేశాల సరిహద్దు ప్రాంతమైన బీహార్‌లోని కిషన్‌గంజ్ వద్ద ముగ్గురు భారతీయులపై నేపాల్ పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో భారతీయ పౌరుడు గాయపడ్డారు. అతడ్ని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు కిషన్ గంజ్ ఎస్పీ తెలిపారు. భారత్‌లో అంతర్భాగమైన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటూ నేపాల్ తమ దేశ మ్యాప్‌లో చూపిస్తున్న విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS