Colonel Santosh Babu భార్య సంతోషి ని Deputy Collector గా నియమించిన KCR || Oneindia Telugu

Oneindia Telugu 2020-07-22

Views 5.7K

cm kcr gives deputy collector posting letter to colonel santosh babu's wife.
#ColonelSantoshBabuWife
#ColonelSantoshBabu
#KCR
#Telangana
#Indiachinafaceoff
#DeputyCollector

ఇటీవల భారత్-చైనా సరిహద్దులో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి తెలంగాణ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్‌లో సంతోషికి అందజేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS