Rajakumarudu movie, mahesh babu,21 Years For Rajakumarudu. mahesh babu first movie rajakumarudu completes 21 years.
#Rajakumarudu
#Maheshbabu
#PreityZinta
#RaghavendraRao
#Tollywood
#Manisharma
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. ‘రాజకుమారుడు’ సినిమాతో సోలో హీరోగా పరిచయమయ్యారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రమిది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చారు. అజయన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందించారు.