Sushant's Friend Smita Parikh Shocking Revealations మరణానికి ముందు ఎవరికో భయపడ్డ సుశాంత్ సింగ్!

Oneindia Telugu 2020-08-02

Views 92

Family friend Smita Parikh shocking revealation about Sushant Singh Rajput scare. She told in Republic TV debate that, Sushant was telling his sister Mitu that ‘they will not leave’ him Means Somebody will not leave him

#SushantSinghRajput
#RheaChakraborty
#SmitaParikh
#SushantSinghRajputbankstatements
#SushantCBIEnquiry
#RheaChakrabortyvideotrolls
#RepublicTVdebate
#BreakTheSilenceForSushant
#CBIEnquiryForSushant
#justiceforSushanthSinghRajput
#Dishasalian
#Bollywood
#Chhichhore
#Msdhoni
#Mumbai
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
#రియా చక్రవర్తి

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన మరణానికి ముందు అనుభవించిన భావోద్వేగమైన అంశాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. బాలీవుడ్‌లో కొందరు తనను వేధించిన తీరుపై ఆవేదన చెందిన క్షణాలను తన సోదరికి చెప్పుకొని ఎలా బాధపడ్డారనే విషయాలను ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ స్మితా పారిఖ్ శుక్రవారం రాత్రి రిపబ్లిక్ టీవీ జరిపిన చర్చ సందర్భంగా వెల్లడించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS