AP CM YS Jagan Launches YSR Cheyutha Scheme || Oneindia Telugu

Oneindia Telugu 2020-08-12

Views 29

Andhra Pradesh chief minister YS Jaganmohan Reddy on Wednesday launched the YSR Cheyutha scheme to empower socio-economically deprived women, by ushering them into entrepreneurship and helping them build strong, rewarding businesses.
#YSRCheyutha
#YSRCP
#Ysjagan
#Ysjaganmohanreddy
#Andhrapradesh
#Amaravati
#Vijayawada

మహిళా సాధికారతే లక్ష్యంగా అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపడానికి వైఎస్సార్‌ చేయూత పథకాన్ని తీసుకొచ్చామన్నారు సీఎం జగన్. వైఎస్సార్‌ చేయూతను ప్రారంభించడం తన అదృష్టమని.. 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఏ పథకం లేదని.. వైఎస్ఆర్ చేయూత ద్వారా వారి కుటుంబాలకు మంచి జరగాలి అని ఆకాక్షించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS