Kamala Harris - "US Crying Out For Leadership" || Oneindia Telugu

Oneindia Telugu 2020-08-13

Views 1.2K

Kamala Harris declared that the United States is "crying out for leadership" in her first joint appearance Wednesday with Joe Biden as his pick for vice president on the Democratic ticket.
#KamalaHarris
#JoeBiden
#DonaldTrump
#MikePence
#RepublicanParty
#elections2020USA
#UnitedStates
#COVID19

అమెరికా ఉపాధ్యక్ష పదవి అభ్యర్థినిగా డెమొక్రాట్ల తరఫున ఎన్నికైన కమలా హ్యారిస్ తొలి స్పీచ్‌లో అదర గొట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సభను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. అధ్యక్ష పదవి అభ్యర్థి జో బిడెన్‌తో కలిసి తొలి ఎన్నికల సభలో ఆమె మాట్లాడారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS