IPL 2020 : MS Dhoni Mostly Won’t Play For India Again – Aakash Chopra || Oneindia Telugu

Oneindia Telugu 2020-08-13

Views 111

“He won’t play again unless someone like Sourav (Ganguly), Virat Kohli or Ravi Shastri ask him to play in the World T20. I feel he’s made up his mind that he doesn’t need a farewell match. He’s someone who will go away without making noise,” said Chopra.
#IPL2020
#MSDhoni
#chennaisuperkings
#mumbaiindians
#ViratKohli
#RohitSharma
#T20WorldCup2020
#BCCI
#RCB
#SouravGanguly
#ravindrjadeja
#KLRahul
#cricket
#teamindia


గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. అప్పటినుంచి మహీ మళ్లీ మైదానంలో కనిపించలేదు. ఇక మెగాటోర్నీ ప్రపంచకప్‌ నుంచి ధోనీ వీడ్కోలుపై పలు వదంతులు వస్తూనే ఉన్నాయి. అయితే ఒక్కసారి కూడా అతడు స్పందించలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS