#PostponeNEETJEE : Greta Thunberg Supports On Postponement Of JEE, NEET 2020 Exams | Oneindia Telugu

Oneindia Telugu 2020-08-26

Views 857

Greta Thunberg, the teen Swedish environmental activist has come out in support of students and eminent political personalities to postpone the JEE, NEET 2020 Exam in India.
#PostponeNEETJEE
#GretaThunberg
#PostponeJEENEETinCOVID
#PostponeNEETJEEToday
#HealthBeforeExams
#NEETJEE2020
#COVID19
#Coronavirus
#Students

కరోనా నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్న వారికి స్వీడెన్‌కు చెందిన ప‌ర్యావ‌ర‌ణ కార్యకర్త గ్రేటా థ‌న్‌బ‌ర్గ్ తన మద్దతు తెలిపారు. భారత్‌లో ఒకవైపు కరోనా, మరోవైపు భారీ వర్షాలు, వరదలు నెలకొనడంతో లక్షలాది మంది ప్రభావితమయ్యారని ఆమె అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం విద్యార్థులకు అన్యాయం చేయడమేనని ఆమె విమర్శించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS